Kalki the human warrior (కలియుగ దైవం)
పాపాలు పెరిగిపోయినప్పుడు మనుషుల్లో స్వార్థం, దుర్మార్గం, పెరిగిపోయినపుడు , బలవంతులు బలహీనుల పైన ఆగయిత్యలు చేస్తూ వారి జీవితాలతో,ఆడుకుంటున్నప్పుడు దేవుడు ఈ ప్రపంచంలో ఉద్భవించి ఆ దుర్మార్గాలను నాశనం చేసి మంచి వారిని పుణ్యత్ములను సాధువులను కపడతడని ప్రజలు ముఖ్యంగా భారతీయ ప్రజలు బలంగా నమ్ముతారు వారి నమ్మకానికి తగినట్లు ప్రతీ యుగంలోనూ అలాగే జరుగుతూ వచ్చింది ..... రాముడు, కృష్ణుడు, శివుడు మొదలైన వారు ప్రతీ యుగంలోనూ జన్మించి ఈ దేశంలోని ఉన్న అమాయక ప్రజలను కాపాడుతూ వచ్చారు ప్రజలు వారిని ఈ సర్వలోకలను సృష్టించిన దేవుని ప్రతీ రూపంగా భావిస్తారు వాళ్ళు సామాన్య ప్రజల ఊహలకు కూడా అందని ఎన్నో గొప్ప పనులు చేసి ఈ ప్రపంచాన్ని విడిచి మళ్ళీ ఆ పరమాత్మ వద్దకు వెళ్ళిపోయారు పరమాత్మ లో కలిసిపోయారు . అందుకే ప్రజలు వారికి ఆలయాలు నిర్మించి, పూజలు పునస్కారాలు చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్...